CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట: తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా మూడో రోజూ కార్యక్రమంలో బాగంగా మన అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం తేదీ 17/02/2022, గురువారం ఉదయం 10 గంటలకి అశ్వారావుపేట లోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల లోని అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం  జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అశ్వారావుపేట  నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ప్రారంబించడం జరుగుతుందని కావున ఈ కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు, మీడియా  మిత్రులు కార్యకర్తలు, అభిమానులు రావాలని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Share it:

TS

Post A Comment: