CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్యే సీతక్క కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ను కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.ఈ ఏడాది ప్రతి పేద వాడి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,కన్నాయి గూడెం మండల జడ్పీటీసీ నామ కరం చంద్ గాంధీ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా,ములుగు మండల అధ్యక్షులు ఎండి చాంద్ పాషా,వెంకటపూర్ మండల అధ్యక్షులు చేన్నోజు సూర్యనారాయణ,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడ్ విరేష్,ములుగు ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు,సర్పంచ్ రత్నం భద్రయ్య,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన జక్కుల రేవంత్ యాదవ్,అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,కొండ బోయిన కిషోర్,రవీందర్ రెడ్డి,మొగిలి,రాహుల్

ఓంకార్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: