CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాచలం ముక్కోటి ఉత్సవాలపై ఎమ్మెల్యే ప్రభుత్వంపై మండిపాటు..

Share it:

 



మన్యం మనుగడ ::

భద్రాచలం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలపై ఎమ్మెల్యే పొదెం వీరయ్య,మాట్లాడుతూ,దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన టువంటి భద్రాచలం ప్రాంతంలో ముక్కోటి ఏకాదశి కార్యక్రమం,ఎంతో వైభవోపేతంగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని నిబంధనలతో ఈ కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ముఖ్యంగా మీరు మాట్లాడేది ఈ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రికి మేడారానికి లేని నిబంధన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ముక్కోటి ఏకాదశి కె వర్తిస్తుందా అని ఒక స్థానిక ఎమ్మెల్యే గా నేను కెసిఆర్ ని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, రాష్ట్రంలో సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ కార్పొరేట్ కాలేజీలకు లేని నిబంధన భద్రాచల ప్రాంతానికి ఎందుకు ప్రశ్నిస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి భద్రాచలం పై కేసీఆర్ ప్రభుత్వం పూర్తి వివక్షత చూపుతుందనీ ప్రభుత్వము నుండి రావలసిన నియోజకవర్గం అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదు శాసనసభలో యాబైకోట్లు భద్రాచలంకు ఇస్తానని హామీ ఇచి నిధులు మంజూరు చేయడంలో ఎందుకు వివక్షత రామాలయం భూములు పోతున్న, నియోజకవర్గం లో తిరగాలన్నా ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రయాణించాలి అన్నా 5 గ్రామపంచాయతీలు ఎందుకు భద్రాచలంలో కలపలేకపోతున్నారు అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రవి కుమార్,మాజీ గ్రంధాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారావు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్,సతీష్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయి బాబా తిరుపతయ్య,కృష్ణార్జున రావు,పట్టణ నాయకులు ఆర్కే,రాము,తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: