CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు.

Share it:

 


మన్యం మనుగడ వాజేడు.  


చింతూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఆవాస గ్రామాలు లక్ష్మీపురం, ఆర్లగూడెం, లింగంపేట, చింతూరు, గ్రామాలు చింతూరు. గ్రామపంచాయతీ సర్పంచు తెల్లం బుల్లె శ్వరరావు. అధ్యక్షతన జరిగిన గ్రామ సభ ధర్మారం. గ్రామపంచాయతీ లోని పట్టా భూములు లో ఇసుకను లారీల ద్వారా మా లక్ష్మీపురం ఆర్లగూడెం లింగంపేట చింతూరు నాలుగు గ్రామాల మీదనుంచి తరలిస్తున్నారు ధర్మవరం గ్రామ పంచాయతీకి ఐదు వందల మీటర్ల దూరంలో ఎన్ హెచ్ 163 హైవే మీదగా తరలించకుండా ఆరేడు కిలోమీటర్లు నాలుగు గిరిజన గ్రామాల మీదగా తరలిస్తున్నారు దీనికి సర్పంచ్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశం మా గ్రామాల మీద నుంచి ఇసుక తరలింపు ఆపివేసి ఇ ధర్మారం గ్రామపంచాయతీ మీదగా హైవే రోడ్డు తరలించాలని తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: