CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ 26వ వర్ధంతి.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని కరకగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తనదైన ముద్ర వెసుకున్నారని,వెండితెరపై రాముడైనా కొంటె కృష్ణుడైనా ఇలా ఏ పాత్రయినా అయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి చందా.మధు, జిల్లా నాయకులు పాయం లక్ష్మీనారాయణ ఎస్టీ సెల్ నాయకులు ఇస్లావత్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: