CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్,ఐరిస్ బ్యాంకు సంస్థలు అవగాహన సదస్సు.

Share it:

 




మన్యం మనుగడ వాజేడు .



ములుగు జిల్లా వాజేడు మండలంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్,ఐరిస్ సంస్థలు గ్రామ సబ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఇన్సూరెన్సు ల తీరు గురించి అర్థమయ్యేలా విభూతిబ్రదర్స్ కల్చరల్ సొసైటీ కమిటీ వారిచే వివరించారు, ఈ సభలో 330 రూపాయలు, ఇన్సూరెన్సు కట్టినవారికి ప్రమాదషత్తు ఏమైనా సాధారణ మరణం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు క్లయిమ్ చేయబడునని ,12 రూపాయలు ఇన్సూరెన్సు కట్టినట్లయితే ఆకస్మికంగా మరణం ఉదాహరణకు పాము కాటు, ఆక్సిడెంట్, లాంటి మరణాలు సంబవిస్తే రెండు లక్షల రూపాయలు వరకు క్లయిమ్ చేసుకోవచ్చునని వివరించారు, అటల్ పేక్షన్ యోజన , యస్.బి.ఐ.జనరల్ ఇన్సూరెన్సు లు, ఎటిఎం కార్డులు వినిపించడం, దిశా డిజిటల్ అకౌంట్ లు ఓపెనింగ్, నెట్ బ్యాంకింక్, మొబైల్ బ్యాంకింగ్, గోల్డ్ లోన్,ల ఉపయోగం గురించి క్లుప్తంగా వివరించాసాగేరు, ప్రజలు ప్రతి ఇన్సూరెన్సు పథకాలు, బ్యాంక్ లావాదేవులు, సలహాలు అన్ని తమ బ్యాంకు మిత్రల వద్దా అన్ని సర్వీస్ లు అందుబాటులో ఉంటాయి అని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ మనోజ్ బడే, క్యాసీఆర్ మనిదర్, ఫిల్డ్ ఆఫీసర్ మధు సబలో మాట్లాడుతు క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమం లో మేనేజర్ మనోజ్ బడే,క్యాషియర్ మనిదర్, ఫీల్డ్ ఆఫీస్ మధు, అర్జున్,సి.యస్.పి ధనిశెట్టి నాగబాబు, పోడెం స్వరూప, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: