CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కొమరం వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధు వరులను ఆశీర్వధించిన జిల్లా పరిషత్ చైర్మన్ కోరం.కనకయ్య

Share it:



  • పాల్గొన్న మణుగూరు మండల ప్రజాప్రతినిధులు


మన్యం టీవీ మణుగూరు: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని, ముత్యాలమ్మనగర్ లో కొమరం వారి వివాహ వేడుకకు హాజరై, నూతన వధు వరులను ఆశీర్వాదించిన జిల్లా పరిషత్ చైర్మన్ కోరం.కనకయ్య.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటీశ్వరరావు,సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు, ఎంపీటీసీ బాబురావు, ఏనిక.ప్రసాద్,సర్పంచ్ లు కొమరం.జంపేశ్వరి,బచ్చల.భారతి,బొగ్గం.రజిత,స్ధానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: