CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గుంటి.శంకరయ్య కు నివాళులర్పించిన జడ్పీటీసీ పొశం.నర్సింహారావు.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


మణుగూరు మండలం, సమితిసింగారం పంచాయతీ పరిధిలోని సింగరేణి రిటైర్మెంట్ ఉద్యోగి గుంటి.శంకరయ్య, అనారోగ్యంతో మరణించడం తో వారి కుటుంబాన్ని పరామర్శించి,పులా మాల వేసి నివాళ్ళు అర్పించిన మణుగూరు జడ్పీటీసీ పొశం నర్సింహారావు.ఈ కార్యక్రమం లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యం బాబు, సమితిసింగారం ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, నాయకులు గాజుల నరేష్,తేజ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: