CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సమస్యల పరిష్కారానికి కృషి.వేపలగడ్డ గ్రామ పంచాయితీలలో పర్యటించిన విప్ ,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు.

Share it:

 



మన్యం మనుగడ,మణుగూరు(భూర్గంపాడ్):

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామ పంచాయతీలలో ఇంటింటికి కేసీఆర్ గ్రామ గ్రామానికి టిఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా సుడిగాలి పర్యటన చేసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలోని అన్ని వీధులు తిరుగుతూ సమస్యలు ప్రజా అడిగి తెలుసుకున్నారు.సమస్యలు వెంటనే పరిష్కారిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఫింఛన్లు,రైతుబంధు,రైతుభీమా, కేసీఆర్‌కిట్టు,గురుకులాలు తదితర పధకాలు అర్హులకు అందుతన్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన సమస్యలు కూడా వెంటనే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ,PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, మండల టిఆర్ఎస్ అధికార ప్రతినిధి నల్లమోతు సురేష్,టిఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు ఎల్లంకి లలిత,మండల మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి మేడం విజయలక్ష్మి,వేపలగడ్డ సర్పంచ్ కుంజా చిన్నభాయ్,మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహారావు,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,పినపాక మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత,టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ,వారాల వేణు,మోడెద్దుల వెంకటేశ్వర రెడ్డి, టిఆర్ఎస్ కార్మిక విభాగం మండల అధ్యక్షులు మర్రి సాంబిరెడ్డి,మండల టిఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షులు షేక్ సాధిక్ పాషా,మండల టిఅర్ఎస్ బీసీ సంఘం అధ్యక్షులు చేతుల పెద్ద వీర్రాజు,సారపాక టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీను, తెలంగాణ ఉద్యమ నాయకులు పోడియం నరేందర్,సీనియర్ నాయకులు బెల్లంకొండ రామారావు,మేడం లక్ష్మీనారాయణ రెడ్డి,ఐటిసి టిఆర్ఎస్ యూనియన్ నాయకులు సానికొమ్ము శంకర్ రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి,సాభీర్ పాషా,గాదె నర్సిరెడ్డి,తుపాకుల రవి,బెజ్జంకి కనకా చారి,తిరపతి ఏసుబ్,బొర్రా రాఘవులు,గుల్ మహమ్మద్,చట్టి ఆంజనేయులు మరియు తహశీల్దార్ భగవాన్ రెడ్డి,ఎంపీడీఓ వివేక్ రామ్,PRAE వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: