CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గణితం జిల్లా స్థాయి పోటీ పరీక్షలో ద్వితీయ బహుమతి సాధించిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థి.

Share it:



మన్యం టీవీ మంగపేట.
 గణితం లో ప్రపంచానికే దిశా నిర్దేశం చేసిన మార్గదర్శకుడు భారతదేశం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్బంగా ములుగు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గణిత ప్రశ్నవళి (క్విజ్ )పోటీ పరీక్ష లో మంగపేట మండలం లోని జిల్లాపరిషత్ హైస్కూల్ రాజుపేట లో విద్యను అభ్యసిస్తున్న పవన్ కార్తీక్ ద్వితీయ బహుమతి ని గెలుచుకున్నాడు. ఈ సందర్బంగా రాజుపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మంజుల మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సృహ కలిగి ప్రస్తుత పోటీ ప్రపంచం లో పెరుగుతున్న పోటీని దృష్టి లో పెట్టుకొని విద్యను అభ్యసిస్తూ నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాలని ఈ సందర్బంగా తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోటీ పరీక్షలో ద్వితీయ స్థానం పొందిన పవన్ కార్తీక్ ను అభినందిస్తూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
Share it:

TS

Post A Comment: