CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి ని దర్శించుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క అమెరికా తెలుగు అసోసియేషన్ బృందం.

Share it:


  • పాలం పేట గ్రామములోని ప్రభుత్వ పాటశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా వెంకటా పూర్ మండలంలోని పాలంపేట శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మరియు 

అమెరికా తెలుగు అసోసియేషన్ బృందం 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.రామప్ప కు యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరం అని రామప్ప అలయ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరువ చూపాలని యునెస్కో వారు ఇచ్చిన గడువు లోపు పనులు పూర్తి చేయాలి అని సీతక్క అన్నారు.అనంతరం పాలంపేట గ్రామంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆట) వారి సహకారంతో ప్రభుత్వ పాఠశాలవిద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన సీతక్క అనంతరం మాట్లాడుతూ. 

మనం ఎంత సంపాదించం అనడం కాదు ఎంత మంది పేద ప్రజలకు సాయం చేశాం అనేది ముఖ్యమని బాగా చదువుకొని ఇతర దేశాలలో ఉంటున్న మన భారతీయులు మన దేశ ప్రజలకు మీకు తోచిన విధంగా సహాయం చేయాలని సీతక్క పిలుపునిచ్చారు.పాఠశాలకు పిల్లలకు టాయిలెట్ల నిర్మాణం కోసం తమ నిధులు మంజూరు చేసి కట్టిస్తామని పిల్లలకు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆట ప్రతినిధులు,బొమ్మినేని మధు,బొద్ది రెడ్డి అనీల్ రెడ్డి,తిరుపతిరెడ్డి,సుధీర్,భవాని రెడ్డి,జోస్న రెడ్డి,లక్ష్మణ్, 

కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షుడు చేన్నో జు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు వీరేష్

ఎంపీటీసీ బానోత్ భాస్కర్,ఉప సర్పంచ్ మర్క జయశంకర్,గ్రామ కమిటీ అధ్యక్షులు నాగరాజు,

సహకార సంఘం వైస్ చైర్మన్ రాజేందర్,మాజీ సహకార సంఘం వైస్ చైర్మన్ దొంతర వేణి కుమార్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి,విరగాని శంకర్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: