CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ వైఖరికి నిరసన గా నాయకుల దిష్టి బొమ్మలు దగ్ధం.

Share it:


మన్యం టీవీ మంగపేట.

తెరాస పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో మంగపేట మండల కేంద్రంలో గంపోనిగూడెం గ్రోమోర్ సెంటర్ దగ్గర ధాన్యం కొనుగోలు పై చేతులెత్తేసిన కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం మోడీ సర్కార్ రైతు వ్యతిరేక వైఖరిపై నిరసనగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ములుగు జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇంచార్జి కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు మంగపేట మండలంలో,చావు డప్పు మోగించి కేంద్ర ప్రభుత్వం, నాయకుల దిష్టిబొమ్మను ప్రధాన రహదారి పై దిష్టిబొమ్మను దహనం చేశారు,ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో చేతులులెత్తిసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ మొండి వైఖరిని ఎండకడుతూ నిరసన చేశామన్నారు , తెలంగాణ లో యాసంగి 

  కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోని ఎఫ్ సి ఐ ద్వారా తప్పకుండా వడ్లను కొనుగోలు చేయాలి, కేంద్రంలో మంత్రులది ఓ మాట ,రాష్టంలోని బిజెపి నాయకులది మరో మాట ఉందని ధ్వజమెత్తారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు, కేంద్ర మంత్రులు యాసంగి లో ధాన్యం కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేశారాని అన్నారు, కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు యాసంగిలో వరి వేయమని దొంగ మాటలు మానుకోవాలి , ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,పి ఏ సి ఎస్ చైర్మన్, తోట రమేష్, రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరిరావు, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి, ,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు,మాజీ జడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం,పి ఏ సి ఎస్ వైఎస్ చైర్మన్ కాడబోయిన నరేందర్,పి ఏ సి ఎస్ డైరెక్టర్లు,సింగరిబోయిన నర్సయ్య,, నర్రా శ్రీధర్,

 సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,,అచ్చ సత్యనారాయణ, బాబురావు, మహిళ మండల అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మీ,, మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీరస్వామి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు,తొలెం నర్సింహారావు,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మోదుగు బాబు,బీసీ సెల్ మండల అధ్యక్షులు శానం నరేందర్,మైనార్టీ మండల అధ్యక్షులు అఫ్జల్,మండల నాయకులు, చిట్టిమల్ల సమ్మయ్య, గాదె శ్రీనివాస్ చారి ,మండవ రామకృష్ణ, కడెం సత్యనారాయణ, రాజేంద్రప్రసాద్ , పప్పు వెంకట్ రెడ్డి,యర్రంశెట్టి రవి,ముగల రమేష్, వాసుదేవమూర్తి,అమిలిచంద్రం, పూసల నర్సింహారావు,,రాజు,కాడరి శ్రీను, రామగని నరేందర్, యడ్లపల్లి నరసింహారావు, దాబా ప్రసాద్,చీకుర్తి సుధాకర్,నూతిలాంటి ముకుందం,, అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, రావుల రమణ,తుక్కని శ్రీనువాస్ యగ్గడి అర్జున్, గొల్లపెళ్లి శ్రీను,నాగరాజు,లోడి కృష్ణ, సోయం ఈశ్వర్, చందర్ రావు, చదలవాడ సాంబశివరావు, ఉసం శ్రీను,పాండా శ్రీను,బాలకృష్ణ, పొదేం రాంబాబు,లొల్లి శంకర్,ముసలయ్య,రూప భద్రయ్య, కొప్పుల మాణిక్యం, రొడ్డ సుదర్శన్,, దిగొండ బాబు,జాడి కృష్ణ,బాలకృష్ణ,మహిళ నాయకురాళ్లు,కృష్ణవేణి కాటూరి సుగుణ, సునీత,అనురాధ, సరిత,సరోజన,యూత్ నాయకులు, యాసం హరీష్,,రమేష్, కన్నా సంపత్, ప్రశాంత్, కటకోజు ప్రశాంత్, డీజే రాజేష్, వేణు, ,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి మండల నాయకులు,మహిళలు, యూత్ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: