CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల రైతులు నష్ట పోతున్నారు.

Share it:


 ములకలపల్లి:మన్యం టీవి:తెలంగాణ రాష్ట్ర రైతులు ధైర్యంగా తల ఎత్తుకొని నేను తెలంగాణ రైతుని అని గర్వంగా చెప్పుకునే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రైతుల కొరకు 24 గంటలు ఉచిత కరెంటు, వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఎకరానికి 10000 వేల రూపాయలు,రైతులు ప్రమాదవశాత్తు రైతు చనిపోతే వారికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా,రైతులకు అండగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ తెలంగాణ లో పండినటువంటి వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకుండా యాసంగి లో పండిన ధాన్యాన్ని అసలు కొనుగోలు చేయమని చెబుతూ అన్నదాతలను నిరుత్సాహానికి గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల కేంద్రం లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమం లో ములకలపల్లి మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, ఉపాధ్యక్షుడు మాదిబోయిన సత్యనారాయణ,మాజి జెడ్ పి టి సి బత్తుల అంజి ,సొసైటీ డైరెక్టర్ అనుమాల సత్యనారాయణ,ఎంపీపీ మట్ల నాగమణి,ఎంపీటీసీ శనగపాటి మెహర,సర్పంచులు గడ్డం భవాని,కారం సుధీర్,గొల్ల పెంటయ్య ,సున్నం సుధాకర్,సున్నం సుశీల,బయటి రాజేష్,వాడే నాగరాజు,కేసరి శ్రీనివాస్,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగళ్ళ వెంకటేశ్వరావు,మాచినేని సత్యనారాయణ,మిర్యాల మధు,వేముల సతీష్,వెంకన్న గౌడ్,వడ్డే హనుమంతరావు,పువ్వాల మంగపతి,శనగపాటి రవి,దుగ్గి సంపత్,గుంట్రూకృష్ణ, కొండవీటి రాజారావు, శెనగపాటి సీతారాములు, కోండ్రు సుందర్రావు ,తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ,గడ్డం బాబురావు, కేసరి వెంకటేశ్వర్లు ,వెలకం వెంకటేష్ , కుంజావెంకటేష్, కర్నాటి రమేష్, యాదగిరి,గడ్డం నతానియేలు,తాటి ప్రవీణ్,పజ్జూరి సత్యనారాయణ, ఊరబెద్ధివెంకన్న ,దుబ్బ నరసింహారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: