CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సి సి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన..

Share it:

 


మన్యం టివి దుమ్మగూడెం:

మండలంలోని నడికుడి గ్రామపంచాయతీ పరిధిలో కే రేగుబల్లి గ్రామంలో180 మీ. పుడుతూ సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో చంద్రమౌళి, ఎం పి ఓ ముత్యాలరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రామకృష్ణ, ఎంపిటిసిలు ,పంచాయతీ కార్యదర్శి హసీనా, గ్రామస్తులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: