చిన్నోడా పాఠశాలకు ఏం కావాలి
➡️విద్యార్థి భుజం మీద చేయి వేసి నడుస్తూ సమస్యలు అడిగిన రేగా
➡️గ్రామానికి 10 లక్షల నిధులు మంజూరు చేసి ఎమ్మెల్యే రేగా కాంతారావు
గుండాల నవంబర్ 8 (మన్యం మనుగడ) చిన్నోడా మీ పాఠశాల కు ఏమి కావాలిఆని విద్యార్థి భుజం మీద చేయి వేసి నడుస్తూ అడిగిన ప్రభుత్వంవిప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం మండలం పరిధిలోని జగ్గయ్యగూడెం ప్రాథమిక పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థితో సమస్యలపై కొద్దిసేపు ముచ్చటిచరు. ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పిన సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు
Post A Comment: