CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శ్రీ లక్ష్మి నరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎర్రమ్మ ఆలయ నిర్మాణానికి ఆర్ధిక సహాయం

Share it:


మన్యం టీవీ మంగపేట.


శ్రీ లక్ష్మీ నరసింహ దత్త సేన సేవ ట్రస్ట్ అద్వర్యంలో మంగపేట మండలం మల్లూర్ లోని కాలని లో ఉన్న ఎరమ్మ గ్రామ దేవతకు రేకుల షెడ్ నిర్మాణం కోసం రేకులను ఇనుప  రాడ్లను ఎరమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు గుండ్ల నర్సయ్యకి 10,000 రూపాయలను బుధ వారం నాడు యేడు నుతుల వసంతకుమారి అందచేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు యేడు నుతుల ఈశ్వర్ చంద్ శర్మ రామానుజ దాస్ అధ్యక్షుడు నుతులకంటి ఈశ్వ ర్చందు ఉప అధ్యక్షుడు దిడ్డి నరేశ్ సతీష్ ఎరమ్మ ఆలయ సభ్యు లు సునీల్ పాపారావు లక్ష్మణ్ విజయ్ విష్ణు రిషిట్ మణికు మార్ షెడ్ చూట్టూ సింహాచలం సంపెంగ 4 కధభం చెట్లను నాటినారు.శ్రీ లక్ష్మీ నరసింహ దత్త సేన సేవ ట్రస్ట్ అధ్యక్షుడు మాట్లాడుతూ మా ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమములు అందిస్తున్నామని  కరోన సమయంలో నిత్యావసర సరుకుల పంపిణీ  పిల్లల హెల్త్ సమ స్యలకు మా వంతు సహాయం అందించామ ని పర్యావరణ పరిరక్ష ణకు చెట్లు నాటడం ఆధ్యాత్మిక కళ కు దేవాలయ పరిరక్షణకు  దాతల సహకారంముతో కొన్ని మా వంతు మల్లూరులోని సాయిబాబా మందిరంకు ఎరమ్మ గ్రామ దేవతకు కొంత విరాళం అందజేశామని  తెలిపారు.మేము చేసే కార్య క్రమాలకు దాతలు  సహకరిస్తే ముందుకు సాగుతామని నుతులకంటి ఈశ్వర్ చంద్,  దిడ్డి నరేష్ అన్నారు.సహాయం అందించే వారు ఈ క్రింది బ్యాంకు అకౌంట్  నెంబర్ కు  వేయగలరని కోరారు ఎస్బిఐ శ్రీ లక్ష్మీ నర్సింహా దత్త సేనా సేవ ట్రస్ట్ అకౌంట్ నంబర్ 40277 502428 ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN ఎస్బిఐఎన్ 0006294 ఏపి రేయాన్స్ కమలాపురం బ్రాంచ్ పేర్కొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: