CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన సీఐ కి సన్మానం..

Share it:



అశ్వాపురం నూతన సీఐగా ఈరోజు బాధ్యతలు చేపట్టిన సీఐ శ్రీనివాసరావును మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ ముత్తినేని సుజాత తెరాస మండల అధ్యక్షులు కోడి అమరేందర్. ఈ సందర్భంగా Ci గారికి శాలువాతో సన్మానించి స్వీట్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల కో ఆప్షన్ సభ్యులు sk ఖదీర్,మాజీ ఎంపీపీ ఊసా అనిల్ కుమార్‌,తెరాస మండల యువజన అధ్యక్షులు వలబోజు మురళీకృష్ణ,Bc సెల్ మండల అధ్యక్షులు బొబ్బాల నాగేశ్వరరావు,మండల నాయకులు  మొగిల్ల వీరారెడ్డి,ప్రసాద్,లంకెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: