CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేత్రవర్షిత్ పుట్టినరోజు సందర్భంగా విరకం.జీవన్ వైద్యానికి రూ.5000 రూపాయల ఆర్థిక సహాయం

Share it:

 




మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఏరియా సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ముత్యాల.సుమన్ ధనలక్ష్మి దంపతుల కుమారుడు ముత్యాల.నేత్రవర్షిత్ జన్మదిన సందర్భంగా మణుగూరు లోని  బాయి కూనవరం గ్రామానికి చెందిన విరకం.నరేష్ కుమారుడు జీవన్ -19 నెలలు బాబు గుండెకు సంబంధించిన  సమస్య తో,గుండె నెమ్మదిగా కొట్టుకోవడం తో జీవన్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5000/- రూపాయల ఆర్థిక సహయం ను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముత్యాల.జంపయ్య,ముత్యాల ప్రమీల,కొడిశాల.రాములు, కోడిశాల.ఐల్లమ్మ,స్వరూప,చింతలపల్లి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: