CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్ రేగా సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక

Share it:

 


మన్యం టీవీ,బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పర్యటనకు విచ్చేసిన విప్ రేగా కాంతారావు సమక్షంలో టిడిపి,టీఎస్ వైకాపా పార్టీలకు చెందిన పలువురు నాయకులు టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు రావు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో పినపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: