CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిరుధాన్యాల తో వంటకాలు

Share it:

 


 మన్యం టివి, అశ్వాపురం:
ఈరోజు చింతిర్యాల కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో  అంగన్ వాడి కేంద్రం నందు చిరుధాన్యాలతో ఆహార పదార్థాలు వంటకాలు తయారు చేసి వాటి వల్ల మన ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అనే దానిమీద అవగాహన కల్పించడం జరిగింది నాలుగు పంచాయతీల అంగన్వాడీ కార్యకర్తలు ఈ  వంటకాలను తయారు చేసి అందరికీ రుచి చూపించటం జరిగింది భావితరాలకు ఈ వంటకాలు ద్వారా ఆరోగ్యంగా ఉండేటట్లు చేయవచ్చని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ పాయం భద్రయ్య ఉప సర్పంచ్ అశోక్ కుమార్ బూర్గంపాడు సిడిపిఓ ప్రమీల గారు ఏ సి డి పి ఓ సీతా రాములు గారు సూపర్వైజర్ రాజేశ్వరి గారు అంగన్వాడి టీచర్లు అరుణ కుమారి సరోజిని జేబున్నీసా మంగతాయారు నారాయణమ్మ Rమంగతాయారు భారతి అన్నపూర్ణ కళ్యాణి ఏఎన్ఎం ఇందిర ఆశాలు ప్రశాంతి వెంకటమ్మ వివో ఎ సునీత బాలింతలు గర్భిణీలు పిల్లలు ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: