CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ఖమ్మంజిల్లా మాజీ ఎంపి పుట్టిన రోజు వేడుకలు.

Share it:


మన్యం మనుగడ కరకగూడెం: ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కరకగూడెం మండల పరిధిలోని సమత్ బట్టుపల్లి సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి,తిరుపతయ్య ( మాజీ సర్పంచ్) అధ్వర్యంలో మాజీ ఎంపి పుట్టిన రోజు పురస్కరించుకొని కెక్ కటింగ్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు జలగం క్రిష్ణ,చందా భూపతయ్య,ఎర్ర.సురేష్, చిట్టి సత్తిష్,గడ్డం రాజేశ్, కారకపల్లి.నగేష్.కొడెం బొత్తయ్య ఎదల్లపల్లి పుల్లయ్య బెజవాడ రాములు పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: