CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పంచాయతీలో డ్రై డే ఫ్రైడే.

Share it:

 


మన్యం టీవీ వాజేడు. మొరుమూరు గ్రామపంచాయతీ ప్రగళ్లపల్లి గ్రామంలో డ్రైడే ప్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూసం నరేష్ కుమార్, ఉప సర్పంచ్ గౌరారపు కోటేశ్వరరావు, సిహెచ్ ఓ సూర్యప్రకాష్, పంచాయతీ కార్యదర్శి చిడెం నరేష్ బాబు ఏఎన్ఎం కన్యాకుమారి, ఆశా వర్కర్స్ వినోద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: