CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ సంబరాలు

Share it:

 


 మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో పినపాక శాసనసభ్యులు రేగ కాంతరావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద బతుకమ్మ సంబరాలు అశ్వాపురం మండలం ఎంపీపీ ముత్తినేని సుజాత జెడ్ పి టి సి సుది రెడ్డి సులక్షణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మండల తాసిల్దార్ సురేష్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐ సట్ల, వైస్ ఎంపీపీ కంచు గట్ల వీరభద్రం,తెరాస పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, తుమ్మలచెరువు ఎంపీటీసీతాటి పూజిత , అశ్వాపురం స్థానిక సర్పంచ్ బానోత్ శారద, ఐకెపి మహిళలు అంగన్వాడి కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ ను ఆటపాటలతో నిర్వహించారు.

Share it:

Post A Comment: