CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గులాబీ జెండా పండుగ టిఆర్ఎస్ పార్టీ పండుగ

Share it:

 


 

👉 ప్రతి గ్రామాన గులాబీ జెండా ఎగర వేద్దాం మన్యం టివి ;ములకలపల్లి మండలం; టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపుమేరకు ,స్థానిక శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరావు ఆదేశాల మేరకు రేపు ఉదయం 9 గంటలకు మండలంలోని అన్ని గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ,నాయకులు, పార్టీ శ్రేణులు, అందరూ ఎంతో ఉత్సాహంతో గులాబీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఎగురవేయాలని, అనంతరం మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు అధ్యక్షతన ములకలపల్లి సెంటర్లో నిర్వహించే జెండా పండుగ కార్యక్రమానికి ఉదయం 10 గంటలకల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు నాయకులు పార్టీ శ్రేణులు మొత్తం హాజరు కావలసినదిగా తెలియజేసారు,

Share it:

Post A Comment: