CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట మండల విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

Share it:

 



 మన్యం టీవీ అశ్వరావుపేట: అశ్వరావుపేట మండలం మొత్తం మంగళవారం విద్యుత్ కి అంతరాయం కలుగుతుందని అశ్వరావుపేట  విద్యుత్ శాఖ, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ బి వెంకటేశ్వరులు ఒక ప్రకటలో తెలియజేయటం జరిగింది. అశ్వారావుపేటలోని 132/33 కెవి విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మత్తుల దృష్ట్యా రేపు ఒక్క రోజు అనగా ది.14/09/2021 తేదీలో  ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అశ్వారావుపేట మండల పరిధిలోని అన్ని  గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగునని, కావున అశ్వారావుపేట మండలంలోని విద్యుత్  వినియోగదారులు అందరూ గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు.

Share it:

Post A Comment: