CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హిందీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు భూక్య రాంబాబు

Share it:

 




మన్యం టీవీ :  ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హిందీ సేవా భారతి రాష్ట్ర అధ్యక్షులు భూక్య రాంబాబు హిందీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు విలేకరులతో మాట్లాడుతూ. . హిందీ భాష దినోత్సవం  ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న జరుపుకుంటున్నారు. భారత జాతీయ ఉద్యమం లో అఖిలభారతాని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు  హిందీ భాష అన్నారు. ఎంతగానో దోహద పడిందని గాంధీజీ  స్పూర్తితో 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్లో హిందీ ని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటున్నారు. అని ఆయన తెలిపారు మరోమారు రాష్ట్ర ప్రజలకు అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, హిందీ భాష ప్రేమికులకు హిందీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: