CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ గుమ్మడి గాంధీ

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


 తెలంగాణ వ్యాప్తంగా జడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచుల జీతాల పెంపు పట్ల మండల ఎంపిపి గుమ్మడి గాంధీ హర్షం వ్యక్తం చేశారు. జడ్పిటిసి ఎంపీపీ ల జీతాలు గతంలో 10000 గా ఉండేవి. 30 శాతం పెరుగుదలతో 3 వేల రూపాయల జీతం పెరిగిందని, ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలను ఒక ప్రకటనలో తెలియజేశారు.

Share it:

Post A Comment: