CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొత్తగూడెం ఎమ్మెల్యే పై భగ్గుమన్న ఆదివాసీ సంఘాలు

Share it:

 


టిఆర్ఎస్ పార్టీ

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు,తనయుడు వనమా రాఘవేంద్రరావు సొంత పార్టీ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పై వ్యవహరించిన తీరును కరకగూడెం మండల సర్పంచులు తీవ్రంగా ఖండించారు.

నిన్న కొత్తగూడెం బహిరంగ సభలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్,పినపాక ఆదివాసీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రోటోకాల్ ప్రకారం పాటించకుండా అవమానించిన కొత్తగూడం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు,అతని తనయుడు రాఘవేంద్రరావు ఆదివాసి బిడ్డలకు దక్కిన గౌరవాన్ని తొక్కేయాలని ప్రవర్తించిన తీరును,తీవ్రంగా ఖండిస్తూ,వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు పాయం నర్సింహారావు,ఉపాధ్యక్షులు ఇర్ప విజయ్ కుమార్,బత్తిని నర్సింహారావు,కొమరం విశ్వనాథం,పోలెబోయిన నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: