CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి దినోత్సవాన్ని మరువని గిరి చిన్నారులు

Share it:

 


(జై ఆదివాసి-జై జై ఆదివాసి✊✊✊✊✊✊✊✊✊✊)

మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 09):: ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని మరువని చిన్నారులు. తుడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రచార కార్యదర్శి దారబోయిన రమేష్ పిల్లలైనా దారబోయిన జతిన్ మరియు దారబోయిన హాసిని లు వారి స్వగృహం నందు జాతి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీల పోరాటయోధుడు కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి, తమ తోటి చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు.

Share it:

Post A Comment: