CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అసంపూర్తి నిర్మాణాలు ఉంటే తెలియజేయండి

Share it:

 



సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన రేగా


మన్యం మనుగడ, పినపాక: పినపాక నియోజకవర్గం లో గల ఏడు మండలాలలో ఉన్న పంచాయతీలలో అసంపూర్తిగా ఉన్నటువంటి అంగన్వాడీ భవనాలు ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల వివరాలు తనకు తెలియజేయాలని, నియోజకవర్గ ప్రజల నుండి వెంటనే ఆ భవనాలను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటానని సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయా గ్రామ పంచాయతీలలో గల పౌరులు ఈ విషయాన్ని గ్రామ అభివృద్ధిలో భాగంగా భావించి, అసంపూర్తిగా ఉన్న భవనాల చిత్రాలను, వాటి వివరాలను తెలియజేయాలని కోరడం జరిగింది.

Share it:

Post A Comment: