CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉత్తమ పంచాయతీ అవార్డు వరించిన కాచన పల్లి

Share it:

 


 గుండాల ఆగస్టు 15 (మన్యం మనుగడ) ఉత్తమ పంచాయితీ అవార్డును కాచన పల్లి పంచాయతీ సొంతం చేసుకుంది . స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎంపీడీవో వలి, కాచన పల్లి సర్పంచ్ సౌజన్య , కార్యదర్శి పుష్ప రాజు, కు ఈ అవార్డును అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతు మరింత అభివృద్ధి పదంలో పంచాయతీని నిలుపుతామని ఆమె అన్నారు

Share it:

Post A Comment: