CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖాళీగా వున్న పోస్టుల నియామక ప్రక్రియ కొరకు దరఖాస్తులు

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

కమిషనర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అధికారి, తెలంగాణా, హైదరాబాద్, మరియు జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం గార్ల ఆదేశానుసారం జిల్లాలో. గల NBSU/NRC/SNCU/T-HUB సెంటర్ లలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖాళీగా వున్న ఈ క్రింద దిగువన ఇవ్వబడినటువంటి పోస్టుల నియామక ప్రక్రియ కొరకు దరఖాస్తులు కోరనైనది. ఇట్టి నియామక ప్రక్రియ కు సంబంధించి అన్ని విషయాలపై జిల్లా సెలెక్షన్ కమిటి చైర్మన్ గారిదే తుది నిర్ణయం. మరిన్ని వివరములకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, రైటర్ బస్తి, రోడ్

No. 9. కొత్తగూడెం నందు సంప్రదించగలరు.

Share it:

Post A Comment: