CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం

Share it:


 

     మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండల పరిధిలోని నెల్లిపాక, రామ చంద్రాపురం గ్రామ పంచాయతీ ల్లో పశు వైద్యాధికారి సరస్వతి ఆధ్వర్యంలో గొర్రెలు మేకలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాకా అశోక్,  ఉప సర్పంచ్ అచ్యుత రామారావు,  ఎంపీటీసీ గాదె జయ, మేకల గొర్రెల పెంపకం దారులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: