CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే సీతక్క పుట్టిన రోజు సందర్భంగా కేకు కట్ చేస్తూ సంబరాలు

Share it:

 


మన్యం టీవీ తాడ్వాయి శుక్రవారం తాడ్వాయి మండలం కేంద్రంలో ప్రితమ నాయకురాలు ములుగు ఎమ్మెల్యే సీతక్క పుట్టిన రోజు సందర్భంగా కేకు కట్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాలపు అనంత రెడ్డి,మాజీ జెడ్పీటీసీ బొల్లు దేవేందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముజఫర్, పిఏసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, కామారం సర్పంచ్ రేగ కళ్యాణి, పిఎసిఎస్ డైరెక్టర్ సిద్దిరెడ్డి, జిల్లా నాయకులు ఆరెం లచ్చుపటేల్,యూత్ అధ్యక్షుడు సాయి రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు పాక రాజేందర్,రవి,తిరుపతి,  సాంబశివరావు,సదానందం, పోషాలు,మహిళ నాయకులు కవిత,నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: