CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం

Share it:

 


మన్యం మనుగడ,అశ్వాపురం:

అశ్వాపురం లయన్స్ క్లబ్  ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే నీ పురస్కరించుకుని ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ గా ఉన్న వైద్యుల ను  అశ్వాపురం లో ఈ రోజు ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అద్యక్షులు సురేందర్ ,కేశవరెడ్డి, సజ్జ సాహిత్య, వీరభద్రరావు ,కొండలరావు , రత్నాకర్, సజ్జ శ్రీను, కమటం నరేష్, రాము మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: