మనం టివి,దమ్మపేట :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం గుర్రాయి గూడెం గ్రామంలో సోడెం లక్కీ ఏడు సంవత్సరాల బాలుడు తండ్రి పేరు సురేష్, తల్లి పేరు కృష్ణవేణి.లక్కీ రోడ్డు పక్కన ఆడుకుంటుండగా గుర్తుతెలియని కారు యాక్సిడెంట్ చేసి పరారైన పోయాడు.తల్లిదండ్రులు గ్రామస్తులతో,బంధువులు కలిసి దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.నిందితుడు ఎవరనేది తెలియనున్నది.
Post A Comment: