CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వరావుపేట మండల పరిధిలో విద్యుత్ అంతరాయం

Share it:

 




 మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వారావుపేట లోని 132/33 KV విద్యుత్ కేంద్రంలో మరమ్మతులు దృష్ట్యా రెండు రోజులపాటు 12/07/2021, 13/07/2021 తేదీలలో ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు అశ్వరావుపేట మండల పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందని కావున అశ్వరావుపేట మండలంలోని విద్యుత్ వినియోగదారులు అందరూ గమనించి విద్యుత్ శాఖవారికి సహకరించాల్సిందిగా విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: