CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్ల ఏజెన్సీ గ్రామాలకు చేరిన మెగాస్టార్ ఆక్సిజన్ సిలిండర్

Share it:


  మన్యం టీవీ చర్ల : ప్రాణం పోసే  దాత  మెగాస్టార్ చిరంజీవి. కరోనా వ్యాధి తో  శ్వాస ఇబ్బంది గా తీసుకునే రోగుల కొరకు చిరంజీవి అందిస్తున్న టువంటి  మెగాస్టార్ ఆక్సిజన్ సిలిండర్లను  మారుమూల చర్ల ఏజెన్సీ గ్రామాలకు గూడపాటి రంజిత్ కుమార్ సహకారంతో  చేరిన ఆక్సిజన్ సిలిండర్. ఈ సిలిండర్ను రేపు  కాళేశ్వరపు గణపతి కి అందజేయనున్నట్లు చిరంజీవి ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: