CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాయలపాడు అధ్వానంగా పారిశుధ్యం

Share it:

 


మన్యం మనుగడ, టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రాలపాడు లో పారిశుధ్యం లోపించి అంతర్గత రోడ్లు వీధులు మురుగుతో దర్శనమిస్తున్నాయి. ఆ మార్గాల ద్వారా నడవాలంటే నరకం కనబడుతుంది గ్రామస్తులు వాపోయారు పల్లె ప్రగతి సక్రమంగా నిర్వహించడం లేదని వారు తెలిపారు జిల్లా కలెక్టర్ దృష్టి సాధించి తమ గ్రామాల అభివృద్ధికి సహకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: