CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాచలం ట్రాఫిక్ నూతన SI గా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీపతి తిరుపతి

Share it:


  మన్యం మనుగడ,భద్రాచలం టౌన్: భద్రాచలం ట్రాఫిక్ నూతన SI గా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీపతి తిరుపతి గ. తిరుపతి గారు దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వచ్చినారు. గతంలో పనిచేసిన సురేష్  ములకలపల్లి ట్రాన్స్ఫర్ అయినందున, ఈరొజు సురేష్ గారు రిలీవు అయి ములకలపల్లి వెల్లుచు తిరుపతికి  ఛార్జ్ అప్పగించడం జరిగినది. భద్రాచలం పట్టణ మరియు భద్రాచలం నకు వచ్చే చుట్టుప్రక్కల ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించాలని, హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని, కొరినారు.

Share it:

TELANGANA

Post A Comment: