CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లెప్రగతి ని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

Share it:

 


👉 జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

మన్యం మనుగడ ,బూర్గంపాడు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో భాగంగా ఈరోజు పినపాక పట్టినగర్,అంజనాపురం,మోరంపల్లి బంజర్,సోంపల్లి గ్రామ పంచాయతీలలోని పల్లె ప్రకృతి వనాలను,వైకుంఠ ధామాలను,డంపింగ్ షెడ్డులను,నర్సరీలను బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పరిశీలించారు.అనంతరం రానున్న వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో వీధి వీధి తిరుగుతూ డ్రైనేజీలలోని పూడిక మట్టిని త్వరగా తీయించాలని ఆయా గ్రామ సర్పంచ్ లను,సెక్రటరీలను కోరారు.తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి,ఎంపీడీఓ వివేక్ రామ్,పల్లెప్రగతి ప్రత్యేక అధికారి తిరుపతి రావు,VORDO శ్రీనివాసరావు,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,NREGS APO శ్రీలక్ష్మి

ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ లు బాణోత్ పరమేశ్వరి,భూక్య భారతి,స్థానిక ఉప సర్పంచ్ లు కైపు లక్ష్మీనారాయణ రెడ్డి,భూక్య ఆనంద్,స్థానిక వార్డుసభ్యులు,స్థానిక పంచాయతీ సెక్రటరీలు,పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షులు కైపు ఖగేందర్ రెడ్డి,బోరం శ్రీనివాసరావు,స్థానిక టిఆర్ఎస్ నాయకులు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి,గాదె నర్సిరెడ్డి,చేతుల పెద్ద వీర్రాజు,భూక్య సీతారాములు,బాణోత్ నరసింహ మరియు RI శంకర్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: