CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా వ్యాప్తినివారణకు ఐసోలేషన్ కేంద్రాలేకీలకం

Share it:

 


మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:

MLCనర్సిరెడ్డి కరోనా వ్యాప్తిని నివారణకు ఐసోలేషన్ కేంద్రాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటు ఐసోలేషన్ కేంద్రాన్ని 

బండారు చందర్రావు ట్రస్టు నిర్వహిచటం చాల గొప్పవిషయమని టీచర్స్ MLC అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.శనివారం ఆయన ఐషోలేషన్ కేంద్రాన్ని సందర్శించి కోరనా బాదితులతో మాట్లాడి వారి ఆరోగ్యపరిస్దితిని,ఐసోలేషన్ కేంద్రంలో అందుతున్నసేవలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా సమస్యలపైపోరాటాలలో ముందు భాగంలో వుండే సిపియం కరోనా కష్టకాలంలో ఐసోలేషన్ సెంటర్ పెట్టి 

ప్రజల ప్రాణాలు కాపాడటంలో కూడా ముందుభాగంలో వుందని అన్నారు.ప్రభుత్వమే గ్రామపంచాతీ స్ధాయిలో వసతి ,భోజనం,వైద్య సధుపాయంతో ఐసోలేషన్ కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈఐసోలేషన్ కేంద్రానికి సహాయంచేస్తున్న NRI ఫౌండేషన్ ,తాళ్ళూరి పంచాక్షరయ్య ట్రస్టు ,ఏన్కూర్ పూర్వవిధ్యార్ధుల సంఘం ,సత్యసాయి సేవాసవిుతి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఐసోలేషన్ కేంద్రంలో నిర్వహాణపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. పేద,మద్యతరగతి కుటుంభాలకు ఈఐసోలేషన్ కేంద్రం కల్పతరవు గా పనిచేస్తుందనిMLC నర్సిరెడ్డి గారు తెలిపారు.పౌష్టికఆహారం,సరైనవసతి కొరత వున్న వారుఐసోషన్ కేంద్రంలో చేరి త్వరగా కరోనా నుండి బయటపడాలని అన్నారు.ఈకార్యక్రమంలోఐసోలేషన్ కేంద్రం నిర్వహకులు,BCR ట్రస్టు సభ్యులు సిపియం నాయకులు సిపియం నాయకులు BCR ట్రస్టు నిర్వహకులు ఏజే రమేష్,గడ్డం స్వావిు,కె బ్రహ్మాచారి మర్లపాటి రేణుక,నర్సారెడ్డి,బండారు శరత్ బాబు,బి వెంకటరెడ్డి, లీలావతి ,గంగా,నాగరాజు,ఫిరోజ్ ,డి.లక్ష్మి U ,జ్యోతి కుసుమ, TDP నాయుకులు అజీమ్, తదితరులు పాల్గొన్నారు.కరోనా వ్యాప్తిని నివారణకు ఐసోలేషన్ కేంద్రాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటు ఐసోలేషన్ కేంద్రాన్ని 

బండారు చందర్రావు ట్రస్టు నిర్వహిచటం చాల గొప్పవిషయమని టీచర్స్ MLC అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.శనివారం ఆయన ఐషోలేషన్ కేంద్రాన్ని సందర్శించి కోరనా బాదితులతో మాట్లాడి వారి ఆరోగ్యపరిస్దితిని,ఐసోలేషన్ కేంద్రంలో అందుతున్నసేవలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా సమస్యలపైపోరాటాలలో ముందు భాగంలో వుండే సిపియం కరోనా కష్టకాలంలో ఐసోలేషన్ సెంటర్ పెట్టి 

ప్రజల ప్రాణాలు కాపాడటంలో కూడా ముందుభాగంలో వుందని అన్నారు.ప్రభుత్వమే గ్రామపంచాతీ స్ధాయిలో వసతి ,భోజనం,వైద్య సధుపాయంతో ఐసోలేషన్ కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈఐసోలేషన్ కేంద్రానికి సహాయంచేస్తున్న NRI ఫౌండేషన్ ,తాళ్ళూరి పంచాక్షరయ్య ట్రస్టు ,ఏన్కూర్ పూర్వవిధ్యార్ధుల సంఘం ,సత్యసాయి సేవాసవిుతి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఐసోలేషన్ కేంద్రంలో నిర్వహాణపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. పేద,మద్యతరగతి కుటుంభాలకు ఈఐసోలేషన్ కేంద్రం కల్పతరవు గా పనిచేస్తుందనిMLC నర్సిరెడ్డి గారు తెలిపారు.పౌష్టికఆహారం,సరైనవసతి కొరత వున్న వారుఐసోషన్ కేంద్రంలో చేరి త్వరగా కరోనా నుండి బయటపడాలని అన్నారు.ఈకార్యక్రమంలోఐసోలేషన్ కేంద్రం నిర్వహకులు,BCR ట్రస్టు సభ్యులు సిపియం నాయకులు సిపియం నాయకులు BCR ట్రస్టు నిర్వహకులు ఏజే రమేష్,గడ్డం స్వావిు,కె బ్రహ్మాచారి మర్లపాటి రేణుక,నర్సారెడ్డి,బండారు శరత్ బాబు,బి వెంకటరెడ్డి, లీలావతి ,గంగా,నాగరాజు,ఫిరోజ్ ,డి.లక్ష్మి U ,జ్యోతి కుసుమ, TDP నాయుకులు అజీమ్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: