CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రోపెసర్ జయశంకర్ సార్ కు ఘన నివాళి.

Share it:

 


మన్యం టీవీ వాజేడు.

ఈరోజు వాజేడు మండల కేంద్రంలో యాప చెట్టు సెంటర్ నందు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారికి వాజేడు టి అర్ యస్ పార్టీ మండల అధ్యక్షుడు పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ ప్రాంతానికి ఒక దిక్సూచి ఇలాంటి వ్యక్తిని ఆయన చేసిన సేవలను కొనియాడి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య వాజేడు టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మోడిగా తిరుపతి యాదవ్ దూల పురం ఉప సర్పంచ్ సునీల్ మాజీ పిఎసిఎస్ చైర్మన్ దంతులూరు వరం బాబు టిఆర్ఎస్ నాయకులు శ్రీరపు అశోక్ రెడ్డి బద్దెల నాగేంద్రబాబు  జాడి చిన్న సమ్మాయ  తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: