CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రీన్ తెలంగాణ అందరి బాధ్యత

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

ఈ రోజు ఉప్పాక పంచాయితీలో ప్రతి ఇంటికి 6 మొక్కలు సర్పంచ్ పునెo సుజాత చేతుల మీదగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు మొక్కల పెంపకానికి బాధ్యత గా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో స ఉపసర్పంచ్ గుంటుపల్లి రామారావు , కార్యదర్శి అరుణ శ్రీ పంచాయితీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: