CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాచరిక పాలనకు చరమ గీతం పాడి నూతన శకానికి శ్రీకారం చుడతాం

Share it:

 


కాంగ్రెస్ సీనియర్ నాయకులు 

చెట్టుపెల్లి వెంకటేశ్వర్లు.


మన్యం టీవీ మంగపేట.


రేవంత్ రెడ్డి కి పీసీసీ నాయకత్వం ఇవ్వటం పట్ల కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా మంగపేట మండల సీనియర్ నాయకులు చెట్టుపెల్లి వెంకటేశ్వర్లు ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రతిభకు పట్టం కట్టారు, ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం యువరక్తంతో ఉరకలు వేస్తుంది.

కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న రాచరిక పాలనకు చరమ గీతం పాడి దొరల పాలనకు స్వస్తి పలికి గడీలు బద్దలు కొట్టి నూతన శకానికి స్వాగతం పలుకుదాము.అంటూ చెట్టుపెల్లి వెంకటేశ్వర్లు సందర్భంగా తెలియజే శారు.

 

జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నూతన పీసీసీ గా ఎనుముల రేవంత్ రెడ్డి ని నియమించిన సందర్భంగా చెరుపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలతో స్వాగతం పలికారు.

ఈ  కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ గ్రామా అధ్యక్షులు పోకల శ్రీకాంత్, చిల్కమర్రి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు,చెట్టుపల్లి వెంకటేశ్వర్లు  సీనియర్ నాయకులు , పొనగంటి అర్జున్  ప్రచార కార్యదర్శి, ముత్తినేని ఆదినారాయణ బీసీ సెల్ మండల  అధ్యక్షుడు, చెట్టుపల్లి ముకుందం సీనియర్ నాయకులూ, కొప్పెర్ల సత్యం బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి, ముత్తినేని మనోహర్ బీసీ సెల్ గ్రామా అధ్యక్షులు,పూజారి నరేందర్ కిసాన్ సెల్ మండల ఉపాధ్యక్షుడు,దిడ్డి లక్ష్మీనరసయ్య సీనియర్ నాయకులూ పిల్లలమర్రి  కరుణాకర్ కిసాన్ సెల్ గ్రామ అధ్యక్షుడు, అచ్చ రవి  పూజారి వెంకన్న సీనియర్ నాయకులూ, అచ్చ శ్రీను సీనియర్ నాయకులూ,కట్ల శివరాజు గ్రామా  యూత్ అధ్యక్షుడు, మరియు ముత్తినేని వెంకటేశ్వర్లు, అనపర్తి మధు, పాయం నర్సింహస్వామి, గుండారపు రమేష్, గుండారపు సత్యం,పిల్లి ప్రతాప్, కూకట్ల శ్రీను, బంటు శ్రీను,బెథా శ్రీనివాస్, ఎంపెల్లి కృష్ణప్రసాద్, తడికల విజయ్, ముత్తినేని రాజేశ్వరరావు, దొంగరి నగేష్, బొద్దు ముకుందo, వడ్ఢరపు  లక్ష్మి నారాయణ, కొమ్మరోజు శ్రీధర్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎట్టి లక్ష్మయ్య, అన్నబోయిన కిరణ్, కుర్సం ప్రకాష్, జార రాజేష్,  వాసం రాజు, పాయం లక్ష్మినర్సు , చిదేం ఎల్లప్ప, నూతలకంటి ప్రశాంత్,  గాజుల పవన్ కుమార్ ప్రధాన కార్యదర్శి, ఆక వెనుదర్, సంతసని భద్రయ్య, ముత్తినేని వసంత రావు,ముత్తినేని మోహనరావు, సాధనపల్లి నర్సింహారావు బెథా వెంకటేష్,కూకట్ల రఘ,పూరి లక్ష్మయ్య, కోలుకల రాజు, కూకట్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: