CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు టిబిజీకేయస్ వారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: తెలంగాణ ప్రజానీకానికి మణుగూరు టిబిజీకేయస్ వారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మణుగూరు టిబిజీకేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి.ప్రభాకర రావు.       

తెలంగాణ లో అభివృద్ధి ఉషస్సులు,ఇంటింటా సంతోషాల వెల్లువ,గర్జల నిండుగా ధాన్యపు రాశులు, గుండెల నిండా సంతోషం, సంక్షేమం లో సాటిలేని రాష్ట్రం,కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటు దేశానికి ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు.మన తెలంగాణ సీఎం కేసీఆర్ సారధ్యంలో దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలో లేనటువంటి అనేక సంక్షేమ పథకాలు,అభివృద్ధి హక్కులు నేడు కార్మికుడి సొంతంగా మలచి బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు వేస్తూ అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘనమైన నివాళులు అర్పిస్తున్న మన తెలంగాణ రాష్ట్రన్నీ కీర్తిద్దాం సీఎం కేసీఆర్ గారి పాలనకు అండగా నిలబడదాం అని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: