CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అసెంబ్లీ సాక్షిగా ముఖ్య మంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

Share it:

 


👉*కుర్చీ వేసుకోని పోడు భూముల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కి కుర్చీ దొరకట్లేదా*

👉*పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తే సహించేది లేదు* 

👉*పోడు రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది*

*పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి*

*ములుగు ప్రాంతం పై ముఖ్యమంత్రికి చిన్న చూపు తగదు*

*కొత్త పోడు కొట్టేది లేదు పాత పోడు వదులు కునేది లేదు*

*రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన ఏవుసం బాగు పడ్డ చరిత్ర లేదు*

*నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేసిన పోడు రైతులు*

*అనంతరం అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం*

మన్యం మనుగడ డెస్క్:

*కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి

ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాంప్లెక్స్ మైదానం లో జరిగిన పోడు భూముల పరిరక్షణ ఒక్క రోజు దీక్ష  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల

కుమారస్వామి  అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క 

 కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా పోడు భూములకు పట్టాలు ఇస్తా కూర్చిసి కూర్చొని పోడు భూముల సమస్యను పరిష్కరి స్తా అని చెప్పిన ముఖ్యమంత్రి కి కుర్చీ దొరకట్లేదా అని  ఇప్పటివరకు కనీసం స్పందించక పోవడం దారుణం అని ఒక పక్క ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల పై దాడులు చేస్తున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం అని  సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని 

 గత కాంగ్రెస్ హాయం లో పోడు భూములకు పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరిత హరం పేరుతో లాక్కునే కుట్ర చేస్తుంది అని సీతక్క గారు అన్నారు 

2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి

పోడు సాగు దారుల పై అటవీ శాఖ అధికారులు దాడులు ఆపాలి

అక్రమ కేసులు ఆపాలి  అదే విధంగా సాగు చేసుకుంటున్న భూముల్లో స్టెంచులు కొట్టకుండా ఫారెస్ట్ అధికారులు ఆపాలి అని

సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదే విధంగా 

కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు మాట్లాడుతూ 

తెలంగాణ రాష్ట్రం లో రైతులకు న్యాయం జరగక పోగ అక్రమ కేసులు అరెస్ట్ లు దాడులు ఇదేనా రైతు ప్రభుత్వం అని ఆయన అన్నారు ముఖ్య మంత్రి గారికి చిత్త శుద్ది ఉంటే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,

కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు 

,మైనార్టీ సెల్ గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్

కాంగ్రెస్    బ్లాక్ కాంగ్రెస్  అధ్యక్షులు ఇరూస వడ్ల వెంకన్న ,మండల అధ్యక్షులు

ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ,మైల జయరాం రెడ్డి,చిట మట రఘు,జలపు అనంత రెడ్డి,ఎండీ ఆప్సర్ పాషా

వాజ్జ సారయ్య, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,సుంకర బోయిన మొగిలి,సీతారాం నాయక్

సహకార సంఘం చైర్మన్లు పాన్నలా ఎల్లారెడ్డి,పులి సంపత్ గౌడ్

జెడ్పీటీసీ పులసం పుష్ప లత శ్రీనివాస్,

మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు  ఎంపీపీ లు,సర్పంచులు,ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు సహకార సంఘాల డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

POLITICS

Post A Comment: