CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యుత్ ఘాతకంతో మృతి చెందిన మృతురాలి కుటుంబానికి అందిన ప్రమాద బీమా చెక్

Share it:

 


అన్నపురెడ్డిపల్లి ,మన్యం మనుగడ: పెంట్లం గ్రామానికి చెందిన చింతల మరియమ్మ. 2019 వ సంవత్సరంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ వలన మృతి చెందగా, వారి కుటుంబానికి విద్యుత్ శాఖ ద్వారా ప్రమాద బీమా కింద వచ్చిన 5 లక్షల రూపాయలు చెక్కును, విద్యుత్ శాఖ ఏడి-భాస్కర్ రావు. మృతురాలి కుమారుడు చింతల రమేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పెద్దలు-సవలం ప్రకాష్ ,విద్యుత్ శాఖ ఏఈ-కిషన్ ,తదితరులు ఉన్నారు.

Share it:

Post A Comment: