CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 159

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు 


నిక్కనోండ్         = మిడిసిపడు 

జతగాండ్ రాజెం = మిత్ర రాజ్యం 

మినయిస్సి        = మినహాయింపు 

కొయ్యాన్ కంప  = ముండ్ల కంప 

కొయ్యన్ పొద   = ముండ్ల పొద 

ఎద్దాటె తర్ర       = ముందుకు వచ్చు

డోల్ కీకె         = ముక్కు సూదిగా వుండేచేప 

పదాన            = ముఖ్య 

ముక్కెమత్తాద్  = ముఖ్యమైనది 

ముగిస్సమా     = ముగించకు 


 సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

TELANGANA

Post A Comment: