మన్యం టీవీ గుండాల: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో యువకుడికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది మండలం పరిధిలోని తూరు బాకా గ్రామానికి చెందిన పూనెo కోటయ్య బంధువులకు అనారోగ్యంగా ఉండడంచేత ఖమ్మం కు తీసుకెళ్లారు వారిని చూసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కారేపల్లి మండలం గాంధీ పురం వద్ద అదుపుతప్పి కింద పడడంతో గాయాలపాలయ్యాడు స్థానికులు గమనించి చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు
Post A Comment: